పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ | TV9 Ex-CEO Ravi Prakash Arrested by Banjarahills Police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌

Oct 5 2019 1:12 PM | Updated on Mar 21 2024 11:35 AM

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement