పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. నదిలో ప్రవాహ ఉధృతి భారీగా పెరగటంతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. ప్రధాన ఉప నదులైన తుంగభద్ర, భీమా పోటాపోటీగా ఉప్పొంగుతుండటంతో తుంగభద్ర, ఉజ్జయిని డ్యామ్‌ల గేట్లు ఎత్తేశారు.
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
Aug 13 2019 8:48 AM | Updated on Aug 13 2019 8:53 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement