వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిసింది. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అనే వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.. ఇలాంటి వార్తల కోసం కింది వీడియో క్లిక్ చేయండి..
ఈనాటి ముఖ్యాంశాలు
Aug 21 2019 8:03 PM | Updated on Aug 21 2019 8:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement