ఈనాటి ముఖ్యాంశాలు | Today news updates July 18th Karnataka Assembly Adjourned | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jul 18 2019 8:22 PM | Updated on Jul 19 2019 6:38 AM

మున్సిపల్‌ ఎన్నికల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మున్సిపల్‌ ఎన్నికలు అంత త్వరగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నిచింది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిల్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలకు ఇంకా 109 రోజులు గడువు ఉన్నా.. ఇప్పుడే ఎందుకంత హడావుడి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement