హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం | Temparature Down With Sudden Rains In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

May 3 2018 5:55 PM | Updated on Mar 20 2024 3:31 PM

నగరంలో ఒక్కసారిగా వాతారణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, నారాయణ గూడ, అబిడ్స్‌, కోఠి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌, కర్మన్‌ఘాట్‌, నాచారం, తార్నాక, ఓయూ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement