సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు | Sachin Tendulkar Retired On This Day 6 Years Ago | Sakshi
Sakshi News home page

సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు

Nov 16 2019 2:59 PM | Updated on Mar 21 2024 8:31 PM

అయితే నవంబర్‌ 15 తేదీతో సచిన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన 30 ఏళ్లు పూర్తి కాగా,  నవంబర్‌ 16వ తేదీ సచిన్‌ తన ఇన్నింగ్స్‌ను ముగించిన రోజు. 2013, నవంబర్‌16వ తేదీన సచిన్‌ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆఖరి ఆటను ఆస్వాదించిన రోజుది. సరిగ్గా ఆరేళ్ల క్రితం వెస్టిండీస్‌తో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ సచిన్‌కు చివరిది. నవంబర్‌ 14వ తేదీన ఆరంభమైన మ్యాచ్‌ నవంబర్‌16 తేదీనే ఫలితం తేలిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement