రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్‌లాల్ సైనీ మరో వివాదానికి తెరలేపారు. మొఘల్ చక్రవర్తి హుమయూన్ తాను మరణశయ్యపై ఉండగా బాబర్‌ను పిలిచి తాను భారత్‌ను పరిపాలించానుకుంటే గోవులు, బ్రాహ్మణులు, మహిళలను గౌరవించాలని చెప్పినట్టు మదన్‌లాల్ సైనీ పేర్కొన్నారు.
Jul 26 2018 3:46 PM | Updated on Mar 21 2024 10:59 AM