బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దీగ్భ్రాంతి | Prime Minister Narendra Modi shocked over boat accident | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దీగ్భ్రాంతి

Sep 15 2019 7:00 PM | Updated on Mar 21 2024 8:31 PM

బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దీగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’  అని ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement