ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సోమవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో చోటు చేసుకున్న అంబటి రాయుడు రనౌట్ అభిమానుల్లో నవ్వులు పూయించింది.