అభివృద్ధి కోసమే కర్మాగారం..లాభాల కోసం కాదు | MLA Rachamallu comments On TDP Deeksha | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కోసమే కర్మాగారం..లాభాల కోసం కాదు

Jun 23 2018 2:59 PM | Updated on Mar 22 2024 11:20 AM

కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే చదువుకున్నయువతకు ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని  వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కడపలో మానవ వనరులు  అధికంగా ఉన్నాయని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన నీరు, విద్యుత్‌, ఖనిజం, భూమి, ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సహజ వనరులు ఉన్నచోట ఫ్యాక్టరీని ఎందుకు  నిర్మించరని రాచమల్లు కేం‍ద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement