కోర్టులో గంజాయి సిగరెట్‌ కాల్చాడు.. | Man Lights Ganja Cigarette In Court At Tennessee | Sakshi
Sakshi News home page

కోర్టులో గంజాయి సిగరెట్‌ కాల్చాడు..

Jan 30 2020 9:18 PM | Updated on Mar 21 2024 7:59 PM

నా నేరం చేస్తే పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడితే నేరం రుజువైతే న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. అయితే ఓ ఇరవయ్యేళ్ల వ్యక్తి కోర్టునే లెక్కచేయకుండా ఏ నేరం కింద విచారణ ఎదుర్కొంటున్నాడో అదే తప్పును రిపీట్‌ చేసి వార్తల్లోకెక్కాడు. కోర్టులో అందరి ఎదురుగానే గంజాయి సిగరెట్‌ ముట్టించి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని టెన్నెస్సీలో చోటు చేసుకుంది. స్పెన్సర్‌ బోస్టన్‌ అనే వ్యక్తి గంజాయి మాదక ద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్నాడు. దాని విచారణ నిమిత్తం సోమవారం విల్సన్‌ కంట్రీ కోర్టుకు హాజరయ్యాడు. న్యాయమూర్తి హేవుడ్‌ బ్యారీ ఎదుట నిలబడ్డ స్పెన్సర్‌కు కోర్టు మాట్లాడే అవకాశం కల్పించగా కొత్త గంజాయి చట్టం గురించి మాట్లాడాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement