భారీ విజయం..సిరీస్‌ సొంతం | india beats srilanka to clinch t20 series | Sakshi
Sakshi News home page

Dec 23 2017 7:24 AM | Updated on Mar 20 2024 3:54 PM

శ్రీలంకతో జరిగిన రెండో టీ 20లోనూ భారీ విజయాన్ని సాధించిన టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా లంకేయులతో రెండో టీ 20లో టీమిండియా 88 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తద్వారా ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను భారత్‌ 2-0తో సొంతం చేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement