నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య పీక కోసి అనంతరం తాను కూడా అదే బ్లేడుతో భర్త పీక కోసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు..చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకటేశ్వరరావుకు నిడదవోలు మండలం పురుషోత్త పల్లి గ్రామానికి చెందిన స్వర్ణతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇదే క్రమంలో కుటుంబ పోషణ నిమిత్తం స్వర్ణ, కువైట్ వెళ్లి 15 రోజుల క్రితం స్వగ్రామం వచ్చింది.
దారుణం..అనుమానంతో భార్య పీక కోసిన భర్త
Apr 4 2018 3:55 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement