సజీవ సమాధికి సిద్దపడ్డ వృద్ధుడు | Guntur Man Wishes To Bury Himself Alive | Sakshi
Sakshi News home page

సజీవ సమాధికి సిద్దపడ్డ వృద్ధుడు

Jul 27 2018 1:48 PM | Updated on Mar 20 2024 3:12 PM

ఆధ్యాత్మిక భావన కలిగిన ఓ వృద్ధుడు సజీవ సమాధి అయ్యేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల తాతిరెడ్డి లచ్చిరెడ్డి తాను సజీవ సమాధికిలో వెళ్లాలని దేవుడు ఆజ్ఞాపించాడని అంటూ స్వయంగా సమాధి నిర్మాణ పనులు చేపట్టాడు. పది అడుగుల లోతులో దాన్ని నిర్మించి ఇనుప తలుపులు కూడా ఏర్పాటు చేశాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement