పోల్‌ను ఢీకొట్టి రెండు ముక్కలైన కారు | Fatal car crash in Delhi video goes Viral | Sakshi
Sakshi News home page

పోల్‌ను ఢీకొట్టి రెండు ముక్కలైన కారు

Apr 22 2019 3:35 PM | Updated on Apr 22 2019 3:52 PM

అతి వేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. వీకెండ్ కావడంతో ముగ్గురు స్నేహితులు కలిసి హోండా సిటీ కారులో సరదాగా చక్కర్లు కొట్టాలనుకున్నారు. అయితే కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టి రెండు ముక్కలై నుజ్జునుజ్జు అయ్యింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement