వివాదాస్పదంగా మారిన ఏపీ సీఎస్‌ నియామకం | Controversy Around Andhra Pradesh New Chief Secretary Appointment | Sakshi
Sakshi News home page

Sep 30 2018 8:59 PM | Updated on Mar 21 2024 6:45 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా అనిల్‌ చంద్ర పునేత నియామకం వివాదాస్పదంగా మారింది. సీనియరిటీని పక్కకుపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement