డిప్యూటీ స్పీకర్‌కి తప్పిన ప్రమాదం | Assam Deputy Speaker Kripanath Mallah falls off an elephant | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్‌కి తప్పిన ప్రమాదం

Oct 8 2018 11:44 AM | Updated on Mar 20 2024 3:43 PM

అసోం డిప్యూటీ స్పీకర్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఏనుగుపై నుంచి కిందపడి చిన్నగాయంతో బయటపడ్డారు. అస్సోం బీజేపీ ఎమ్మెల్యే క్రిపనాథ్‌ మల్హా ఈ నెల 5న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైయ్యారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గమైన కరీంగంజ్ జిల్లాలోని రాటబరిలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆదివారం క్రిపనాథ్‌ని ఏనుగపై కూర్చొబెట్టి స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement