'చంద్రబాబు ముమ్మాటికి దళిత ద్రోహే' | AP CM Chandrababu Naidu is Anti Dalit : YSRCP Leader Meruga Nagarjuna | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ముమ్మాటికి దళిత ద్రోహే'

Jan 27 2018 1:59 PM | Updated on Mar 22 2024 11:06 AM

సీఎం చంద్రబాబు ముమ్మాటికి దళిత ద్రోహే అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు మేరుగు నాగార్జున విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో దళితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో ‘దళిత తేజం’ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement