పోలవరం ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి.. | Anil Kumar Yadav Offers Prayers At Tirumala | Sakshi
Sakshi News home page

పోలవరం ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి..

Aug 22 2019 7:26 PM | Updated on Aug 22 2019 7:37 PM

 పోలవరం ప్రాజెక్ట్‌ ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్ రద్దుపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించడంపై ఆయన గురువారమిక‍్కడ మీడియాతో మాట్లాడుతూ.. పనుల విషయంలో యధావిథిగా రివర్స్‌ టెండిరింగ్‌కు వెళ్లవచ్చని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అవినీతి బయటకు వస్తాయని చంద్రబాబకు భయం పట్టుకుందని అన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement