ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి | 6 Year Old Girl Allegedly Molested In Anantapur | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి

Oct 5 2019 1:06 PM | Updated on Mar 21 2024 11:35 AM

ల్లాలోని నార్ప‌లలో దారుణం చోటుచేసుకుంది. కన్నూమిన్నూ కానక చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడో కామాంధుడు. వివరాలు.. నార్పలకు చెందిన ఆరేళ్ల చిన్నారి తమ ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నారాయణస్వామి అనే వ్యక్తి తలుపులు మూసి బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి చేష్టలతో బెంబేలెత్తిపోయిన చిన్నారి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement