13 ఏళ్ల బాలికపై 17మంది కామాంధులు..
Jul 17, 2018, 16:47 IST
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై మానవ మృగాలు పైశాచికానికి పాల్పడ్డాయి. వినికిడి లోపం ఉన్న 13 ఏళ్ల బాలికపై 17మంది కామాంధులు దాదాపు ఏడు నెలల పాటుఅత్యాచారానికి పాల్పడ్డారు.
మరిన్ని వీడియోలు
Advertisement
Advertisement
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి