సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ దుర్గానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సత్యసాయి అపార్టుమెంట్‌లో ఎలాంటి రక్షణ లిఫ్ట్ .. పదేళ్ల పసిబాలుడి ప్రాణాల్ని మింగింది. ఆదివారం ఉదయం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
Oct 22 2017 11:28 AM | Updated on Mar 21 2024 6:14 PM