అ..!విశ్వాసం: సభలో మళ్లీ మళ్లీ అదే సీన్‌..! | Lok Sabha adjourned till 12 pm after AIADMK MPs protest | Sakshi
Sakshi News home page

Apr 2 2018 3:43 PM | Updated on Mar 22 2024 11:30 AM

లోక్‌సభలో పరిస్థితి మారలేదు. సభ తీరు మారలేదు. సభ్యుల ధోరణీ మారలేదు. సభాపతి మాటలూ మారలేదు. దీంతో సోమవారం ప్రారంభమైన క్షణాల్లోనే లోక్‌సభ వాయిదా పడింది. ఎప్పటిలాగే లోక్‌సభ ప్రారంభం కాగానే.. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరీ జలాల విషయంలో వెల్‌లోకి దూసుకెళ్లి తమ శక్తిమేర నినాదాలు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement