ఆరోగ్యశ్రీలో టిఫా స్కానింగ్.. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్‌లను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో స్కానింగ్ సేవలను పూర్తి ఉచితంగా అందించడం ద్వారా గర్భిణులకు ఎంతో మేలు జరుగుతుంది.
గర్భిణులకు #YSRAarogyaSri లో టిఫా స్కానింగ్
Published Tue, Nov 14 2023 8:26 AM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement