హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన నిజాలు | Hema Press Meet On Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన నిజాలు

Jul 30 2019 4:18 PM | Updated on Mar 20 2024 5:21 PM

మొదటి వారంలోనే బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఎలిమినేట్‌ అయి ఇంటి బాట పట్టిన హేమ సంచలన నిజాలు బయటపెట్టింది. నేడు హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ అనుభవాలు, కంటెస్టెంట్ల ఆట తీరు, అందులో ఎవరు నటిస్తున్నారు?లాంటి విషయాలను వెల్లడించారు. తానేమీ గేమ్‌ ఆడలేదని, ప్లాన్‌ చేసుకుని వెళ్లలేదని, అక్కడి వాతావరణం అర్థంచేసుకునేలోపే బయటకు వచ్చానని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement