బ్యాంకు అకౌంట్లను ఎలా సీజ్‌ చేస్తారు..? : మహేష్‌

పన్ను బకాయిలు చెల్లించనందుకు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుకు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ అధికారులు జప్తు చేశారు. ఈ వ్యవహారంపై మహేష్‌బాబు లీగల్‌ టీమ్‌ ఎట్టకేలకు స్పందించింది. వివాదం కోర్టు పరిధిలో ఉండగా బ్యాంకు ఖాతాలను ఎలా సీజ్‌ చేస్తారంటూ, చట్టానికి కట్టుబడే పౌరునిగా మహేష్‌ బాబు తన పన్నులన్నింటిని సక్రమంగా చెల్లించారంటూ ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్‌ చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top