ఆసీస్‌ను మొదటి రోజే కూల్చేశారు | australia bowled out 300 in first innings of fourh test | Sakshi
Sakshi News home page

Mar 25 2017 4:30 PM | Updated on Mar 21 2024 6:40 PM

ఆసీస్ తో చివరిటెస్టును గెలిచి సిరీస్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్ ను మొదటి రోజే కూల్చేసి శుభారంభం చేసింది. ఈ టెస్టు మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ విశేషంగా రాణించి నాలుగు వికెట్లు సాధించాడు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement