10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి | TV Artiste dupes collegues of Rs 10 Crore | Sakshi
Sakshi News home page

Mar 13 2014 6:30 PM | Updated on Mar 21 2024 8:10 PM

చిట్టీల పేరుతో ఓ బుల్లితెర నటి ఘరానా మోసానికి పాల్పడింది. టీవీ ఆర్టిస్ట్ విజయరాణి...జూనియర్ ఆర్టిస్టుల వద్ద సుమారు 10కోట్ల రూపాయాల వరకూ వసూలు చేసి ఉడాయించింది. గత కొంతకాలంగా విజయరాణి ఎంతో నమ్మకంగా స్థానికంగా చిట్టీలు నిర్వహించేది. సమయానికి చిట్టీ డబ్బులు ఇచ్చివేసేది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement