నోట్ల రద్దు ఆర్థిక దోపిడీ: రాహుల్‌ గాంధీ | To cancel the economic exploitation of the notes | Sakshi
Sakshi News home page

Dec 24 2016 7:26 AM | Updated on Mar 21 2024 10:56 AM

నోట్ల రద్దు నల్లధనంపై యుద్ధం కాదని, అది ఆర్థిక దోపిడీ అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. అల్మోరాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. 1 శాతం ప్రజలను మరింత ధనవంతులను చేసేందుకు 99 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. స్విస్‌ బ్యాంకులో డబ్బులు దాచుకున్న దొంగల పేర్లు వెల్లడించాలని రాహుల్‌ ప్రధానిని డిమాండ్‌ చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement