విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత | tension at vizag airport.. protest to ap special status | Sakshi
Sakshi News home page

Sep 11 2016 6:28 PM | Updated on Mar 20 2024 2:08 PM

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ప్రత్యేక హోదా నిరసనలు చుట్టుముట్టాయి. ప్రత్యేక హోదాపై బీజేపీ మోసం చేసిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ప్రజాసంఘాల నేతలు ఆయనకు తమ నిరసన గళాన్ని వినిపించాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement