డ్యాన్సర్లతో కలసి టీడీపీ ఎంపీ స్టెప్పులు | TDP MP Maganti Babu dancing in Sankranthi celebrations | Sakshi
Sakshi News home page

Jan 17 2017 7:44 AM | Updated on Mar 22 2024 11:32 AM

సంక్రాంతి పండుగ ముగింపు వేడుకలను అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కైకలూరులోని తన స్వగృహంలో పార్టీ నాయకులకు, తన అనుయాయులకు సోమవారం రాత్రి పసందైన మందు–విందు ఏర్పాటు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement