కేంద్ర మంత్రిపై చెప్పు విసిరాడు | Slipper hurled towards Union Minister on Radhakrishnan | Sakshi
Sakshi News home page

Mar 16 2017 2:14 PM | Updated on Mar 21 2024 6:41 PM

కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని సేలంలో జేఎన్ యూ దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్‌ అంత్యక్రియలకు హాజరైన ఆయనపై ఆంగతకుడొకరు చెప్పు విసిరాడు. అది ఆయనకు కొంతదూరంలో పడింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement