ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు | Sitaram Yechury comments on Special Package | Sakshi
Sakshi News home page

Sep 13 2016 9:47 AM | Updated on Mar 22 2024 10:40 AM

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement