మృత్యువును దాటిన క్షణాలు | SECONDS FROM DEATH | Sakshi
Sakshi News home page

Oct 15 2017 5:10 PM | Updated on Mar 20 2024 12:00 PM

నిజంగా ఆమె మృత్యువును దాటిందని చెప్పాలి.. రెప్పపాటు కాలంలో పోలీసులు స్పందింకపోయి ఉంటే.. ఆమె శవం కూడా దొరికి ఉండేది కాదు. ఈ ఘటన సిడ్నీలో జరిగింది. సిడ్నీలో సముద్ర తీర ప్రాంతంలో ఒక మహిళ.. తన హ్యాచ్‌బ్యాక్‌ కారులోనే విశ్రమిస్తోంది. ఆమెకు మత్తమందు అలవాటు కూడా ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement