పాక్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు | rahul gandhi slams nda government over intolarence issue | Sakshi
Sakshi News home page

Dec 2 2015 6:53 AM | Updated on Mar 21 2024 8:11 PM

అసహనం అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని.. ఇటీవలి సంఘటనలతో కలత చెందిన వారు ఏం చెప్తున్నారో వినాలని హితవు పలికారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement