బాబును తప్పించే ప్రయత్నాలు? | Ponguleti Sudhakar Reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

Jun 6 2015 8:27 PM | Updated on Mar 21 2024 6:38 PM

రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి కేసు విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement