తెలంగాణ గిరజనుల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి అవగాహన ఉందని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజనుడైన తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించినందుకు కేసీఆర్కు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశలో తెలంగాణ తన వంతు కృషి చేస్తానన్నారు. గతంలో కేసీఆర్తో దోస్తానా ఉంది.. కలిసి పని చేసిన అనుభవం ఉందన్నారు.
Dec 16 2014 10:43 AM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement