చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాశ్ సవాల్ | Kotla Suryaprakash demands chandrababu to visit rayalaseema croplands | Sakshi
Sakshi News home page

Nov 4 2016 6:45 AM | Updated on Mar 22 2024 11:13 AM

రెయిన్ గన్ లతో రాయలసీమలో పంటలను కాపాడానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెయిన్ గన్ల వల్ల రాయలసీమలో ఎక్కడా పంటలు పండలేదని ఆయన తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement