నైజీరియాలో అపహరణకు గురైన విశాఖ ఇంజినీర్ మంగిపూడి సాయి శ్రీనివాస్ క్షేమంగా ఉన్నారు. శనివారం ఉదయం ఆయనను ఆగంతకులు విడిచి పెట్టారు. ఈ విషయాన్ని శ్రీనివాస్ కుటుంబీకులు ధ్రువీకరించారు. కాగా సాయి శ్రీనివాస్ కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడటంతో ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Jul 16 2016 2:39 PM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement