కల్తీగాళ్లపై ఉక్కుపాదం మోపండి.. | Kcr order ironfoot on fake seed dealers | Sakshi
Sakshi News home page

Jul 3 2017 6:55 AM | Updated on Mar 20 2024 1:58 PM

రాష్ట్రంలో అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని, కల్తీలకు పాల్పడే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని పోలీసులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కల్తీలు లేకుండా చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement