సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మధుర నుంచి జైపూర్ వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు దౌసా వద్ద ఎదురుగా వస్తున్న ఆల్టో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆల్టోలో ప్రయాణిస్తున్న నాలుగేళ్ల బాలిక సోనమ్ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హేమమాలినికి కుడి కనుబొమ్మ వద్ద గాయమైంది. ముఖమంతా రక్తసిక్తమైంది.
Jul 3 2015 7:00 AM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement