(గో)దారీ తెన్నూ లేదు | Godavari Pushkaralu 2015 || Heavy Traffic Jam at Rajahmundry And Vehicles Stopped upto 20 KM | Sakshi
Sakshi News home page

Jul 19 2015 6:33 AM | Updated on Mar 21 2024 8:47 PM

దారులన్నీ గోదారి వైపు మళ్లాయి. ఉత్తరాంద్ర భక్తులు పోటెత్తారు. వరుసగాసెలవుదినాలు కావడంతో భారీగా వాహనాల్లో జనం రాజమండ్రికి పుష్కరాలకు క్యూకట్టారు. దీంతో శనివారం జాతీయరహాదారి జనసంద్రమైంది. ఎక్కడి కక్కడ ట్రాఫిక్ జాంఅయింది. నక్కపల్లినుంచి 5 కిలోమీటర్ల దూరం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేటు వద్ద వాహనాలన్నీ చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. రెవెన్యూ,పోలీస్ యంత్రాంగాలు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాయి. వేంపాడు టోల్‌గేట్ వద్ద అరగంటకు 10నుంచి 20 బస్సులు నిలిపి ట్రాఫిక్ కంట్రోలు చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement