ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తప్పుపట్టారు. ఇద్దరు అన్నదమ్ములు లేదా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికీ కాంగ్రెస్ నాయకులు సంకోచించట్లేదని ధ్వజమెత్తారు.
Nov 29 2013 7:19 AM | Updated on Mar 21 2024 10:58 AM