క్యాంపు కార్యాలయంగా చంద్రబాబు నివాసం | chandrababu current house in vijayawada as camp office | Sakshi
Sakshi News home page

May 31 2017 6:36 PM | Updated on Mar 22 2024 11:25 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 65లో ఆధునాతన సౌకర్యాలతో విలాసవంతంగా నిర్మించిన ఈ భవనంలోకి చంద్రబాబు నాయుడు ఇటీవలే గృహప్రవేశం చేశారు. మే 31వ తేదీతో జీవో నెంబర్‌ 68 ద్వారా రహదారులు, భవనాల శాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement