బీజేపీలో కలకలం రేపుతున్న ’రామమందిరం’ | BJP comments on Ram temple | Sakshi
Sakshi News home page

Jan 25 2017 2:28 PM | Updated on Mar 21 2024 8:58 PM

ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేపీ మళ్లీ వివాదాస్పద అయోధ్యలో 'రామమందిరం' నిర్మాణం అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నది. యూపీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రామమందిరాన్ని గొప్పగా నిర్మిస్తామని తాజాగా ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement