నయీం కేసులో మరొకరి అరెస్ట్ | another person arrest in Nayeem case | Sakshi
Sakshi News home page

Sep 1 2016 6:35 PM | Updated on Mar 21 2024 6:46 PM

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరొకరిని సిట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈసీఐఎల్లో ద్వారకా నగర్లో సోమన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement