క్షమాపణ చెప్పినా మళ్లీ చేదు అనుభవం..! | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పినా మళ్లీ చేదు అనుభవం..!

Published Sat, Apr 8 2017 4:13 PM

ఎయిరిండియా ఉద్యోగిపై దాడి కేసులో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కాస్త వెనక్కి తగ్గి క్షమాపణ కోరుతూ లేఖ ఇచ్చినా మరోసారి ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది.