బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు. | IT raid on Baahubali movie producers houses, offices in hyderabad | Sakshi
Sakshi News home page

Nov 11 2016 7:18 PM | Updated on Mar 20 2024 3:38 PM

టాలీవుడ్‌కు ఐటీ షాక్ తగిలింది. సినీ ప్రముఖులపై మరోసారి ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. బాహబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement