‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అని సినిమాలోని డైలాగ్‌పై ‘మీ ఒపీనియన్ ఏంటి?’ అంటూ విచ్చేసిన అతిథులను యాంకర్స్ అడగడం మొదలు పెట్టారు. అందరూ ఎవరికి తోచినట్లు వాళ్లు కామెడీగా చెబుతున్నారు. నటుడు చలపతిరావు ముందు మైక్ పెట్టి, ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా’ అనడిగారు యాంకర్.. దానికి సమాధానంగా ‘‘హానికరం కాదు కానీ, పక్కలోకి పనికొస్తారు’’ అని క్యాజువల్‌గా అనేశారు.
May 24 2017 6:36 AM | Updated on Mar 20 2024 1:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement