అప్రమత్తతే ఆయుధం.. | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే ఆయుధం..

Mar 8 2026 7:12 AM | Updated on Mar 8 2026 7:12 AM

అప్రమత్తతే ఆయుధం.. ఆమె’కు అడుగడుగునా వేధింపులు!

పారిశ్రామికవేత్తలుగా ఆదివాసీ మహిళలు..

బిజినెస్‌ ఉమెన్‌.. కల్పన

– వివరాలు 10లోu

పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ

దార కవిత

పెరిగిన ఈవ్‌టీజింగ్‌ కేసులు..

నిందితులుగా స్నేహితులు, కుటుంబీకులు

ఏటా 3.6 శాతం కేసులు పెరుగుదల

రెండు నెలలు.. 80 వేధింపుల కేసులు

మేయర్‌ అక్కడినుంచి నేరుగా రామన్నపేటలోని అంతర్గత కాలనీకి వెళ్లారు. అక్కడ ఎదురు చూస్తున్న కాలనీవాసులతో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను సావధానంగా విని కొన్నింటిని నివృత్తి చేశారు. మరికొన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మేయర్‌ : నల్లా నీళ్లు ఎలా వస్తున్నాయి. ఎలా ఉంటున్నాయి?

సునీత గృహిణి: దినం విడిచి దినం వదులుతున్నారు. నీళ్లు పచ్చరంగులో వస్తున్నాయి. స్పందించిన మేయర్‌ ఇంజనీర్లను పంపించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

మేయర్‌ : ఇంటింటా చెత్త సేకరిస్తున్నారా?

రోజు పొద్దుగల్లా ఇంటికి స్వచ్ఛ ఆటోవస్తోంది, తడి, పొడిచెత్తను వేరు చేసి అందజేస్తున్నాం.

మేయర్‌ : ఇంకేమైనా సమస్యలున్నాయా?

వీధిలైట్లు వెలుగుతున్నాయి. కాల్వలు దెబ్బతిన్నాయి. కొత్తగా వేస్తే బాగుంటుంది. మేయర్‌ బదులిస్తూ మంజూరయ్యాయని, పనులు మొదలు పెడుతారని తెలిపారు.

మేయర్‌ : ఏం పనిచేస్తారు?

మౌనిక: నేను మహిళా సంఘం సభ్యురాలిని, గత మూడు నెలలుగా ఇంటింటా తడి, పొడిచెత్త వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా. చాలామేరకు మార్పు వస్తోంది.

సబ్బుల వ్యాపారంలో సమష్టిగా రాణింపు.. రూ.కోట్ల టర్నోవర్‌

ఓవెన్‌ బ్యాగ్‌ తయారీ వ్యాపారంలో రాణింపు

ప్రస్తుతం ఏడాదికి రూ. కోటిన్నర టర్నోవర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement